'హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలి'

'హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలి'

NSPT: బాంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని ధర్మజాగరణ సమితి జిల్లా నాయకులు సత్యనారాయణ అన్నారు. గురువారం నారాయణపేట మండలం సింగారం గ్రామంలోని ఈశ్వర్ మందిరం వద్ద సమావేశం నిర్వహించారు. హిందూ దేవాలయాలను పరిరక్షించుకోవాలని, పిల్లలకు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలను, కట్టుబాట్లను నేర్పించాలని అన్నారు.