'ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి'

'ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి'

KRNL: ఆదోనిలో వినాయక చవితి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్ కమిటీ పిలుపునిచ్చింది. గురువారం కార్యాలయం ముందు ధ్వజారోహణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు తమ కమిటీ వివరాలు అందించాలని కోరారు. దేశంలో సనాతన ధర్మంపై దాడులను ఎదుర్కోవడానికి హిందువులు ఐక్యమత్యంతో ఉండాలని సమితి నాయకులు పిలుపునిచ్చారు.