VIDEO: ఊడిమూడిలో పవనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం

VIDEO: ఊడిమూడిలో పవనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం

కోనసీమ: పి.గన్నవరం మండలం ఊడిమూడిలో మంగళవారం పవనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. శిబిరంలో వైద్య నిపుణులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు.