'పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది'

'పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది'

HYD: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని నటి జయసుధ అన్నారు. తమ జనరేషన్ లో ఏఎన్ఆర్ తో ఎక్కువ సినిమాలు చేసినట్లు వెల్లడించారు. గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.