భారత్ ఎదుగుదలపై కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు

భారత్ ఎదుగుదలపై కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు

భారతదేశం ప్రపంచ వేదికపై తిరుగులేని శక్తిగా అవతరిస్తోందని కెనడా ప్రధాని కార్నీ ప్రశంసించారు. భారత్ ఎంతమాత్రం 'మధ్యస్థ శక్తి' కాదని.. దాని లక్ష్యాలు, ప్రయాణం అత్యున్నతమైనవని స్పష్టం చేశారు. కెనడాను మిడిల్ పవర్ అన్నా తనకు అభ్యంతరం లేదని.. కానీ భారత్ స్థాయి, ఆశయాలు పూర్తిగా భిన్నమైనవని ఆయన పేర్కొన్నారు. ఇది గ్లోబల్ స్థాయిలో భారత శక్తికి లభించిన గొప్ప గుర్తింపుగా చెప్పవచ్చు.