'ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి'

SDPT: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు మంజూరైన లబ్దిదారులు తమ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. నిర్మాణం మొదలు పెట్టిన వారికి ప్రభుత్వం విడతలవారీగా రూ. 5 లక్షల అందజేస్తుందని తెలిపారు. రాయపోల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రామారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం పరిశీలించారు.