కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే
BHPL: గణపురం మండలంలోని బస్వరాజుపల్లి, పరశురామ్ పల్లి, ధర్మారావుపేట, వెంకటేశ్వర్లపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. MLA గండ్ర, DCC అధ్యక్షుడు కరుణాకర్ ప్రచారం నిర్వహించారు. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.