పింఛన్ ఒక వరంలా పనిచేస్తుంది: ఎమ్మెల్యే
PPM: ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు వరంలా నిలుస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. బలిజిపేట మండలం వంతరాం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్సన్లను ఆయన లబ్దిదారులకు సోమవారం పంపిణీ చేశారు. అధికారులు, టీడీపీ నాయకులతో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.