బాలిక మృతి.. వెలుగులోకి కీలక విషయాలు..!

బాలిక మృతి.. వెలుగులోకి కీలక విషయాలు..!

SKLM: నిన్న జిల్లాలో గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హిరమండలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తాజా వివరాల ప్రకారం.. “మీ కుమార్తె చనిపోయింది… నేనే కారణం” అని నిందితుడు తల్లిదండ్రులకి చెప్పినట్లు సమాచారం. పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.