VIDEO: కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NZB: పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి వరమని రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. శనివారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని డిచ్‌పల్లిలోని ఓ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై 246 మంది లబ్ధిదారులకు రూ.2,46,28,536 విలువ చేసే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.