VIDEO: 'సమస్యలు పరిష్కరించాలని మహిళల నిరసన'

VIDEO: 'సమస్యలు పరిష్కరించాలని మహిళల నిరసన'

PPM: మన్యం జిల్లాలో పాలకొండ నగర పంచాయతీ గారమ్మ కాలనీలోని సమస్యలు పరిష్కరించాలని మహిళలు నిరసన తెలిపారు. ఈ మేరకు నగర పంచాయతీ కార్యాలయం ముందు శుక్రవారం బైఠాయించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఏళ్లతరబడి కాలనీ వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కమిషనర్ వచ్చి సమాధానంతో సర్ది చెప్పారు.