నేడు ఉమ్మడి జిల్లాలో వర్షాలు

నేడు ఉమ్మడి జిల్లాలో వర్షాలు

CTR: నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని APSDMA పేర్కొంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండలా మారాయి. పిడుగులు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలని అధికారులు తెలిపారు.