సమ్మర్ కిట్స్‌ను అందజేసిన ఎస్పీ
VZM: జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషనులో పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు బ్యాగు, క్యాప్, వాటర్ బాటిల్‌తో కూడిన సమ్మర్ కిట్స్‌ను ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఇవాళ పంపిణీ చేశారు. వేసవి కాలం అంతా మజ్జిగ, కూలింగు వాటర్, ఎలక్ట్రోలర్, గ్లూకోజ్ పౌడర్‌ను ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీ రోజూ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.