ప్రభాకర్ రావు ఐదో రోజు కస్టడీ విచారణ
HYD: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడైన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ ఐదో రోజు కస్టోడియల్ విచారణ చేస్తోంది. సెల్ ఫోన్ ఫార్మాట్ చేయడంపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. ఏప్రిల్‌లో అమెరికాలో ఉన్న సమయంలో తన ఫోన్‌ను ఎవరు, ఎందుకు ఫార్మాట్ చేశారనే దానిపై సిట్ ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలపై జరిగిందనే దానిపై విచారిస్తున్నారు.