'ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

'ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

NLR: ముత్తుకూరులోని జడ్పీ హైస్కూల్లో అబ్దుల్ కలాం 95వ జయంతి సందర్భంగా ఆవాజ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్ధులకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉండాలని, అప్పుడే ప్రతి విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.