VIDEO: ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

VIDEO: ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

CTR: అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ కార్యాలయ ఇంఛార్జ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ బాబు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు ముగింపులో భాగంగా సోమవారం పుంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలోని అగ్నిమాపక కార్యాలయంలో సమావేశం నిర్వహించి, ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అలాగే వారు ఉపయోగించే పరికరాలను ప్రదర్శించారు.