ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు: ఎమ్మెల్యే

ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు: ఎమ్మెల్యే

KMM: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. పేదవారికి సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మధురా నగర్‌లోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు.