గూడూరు MEOగా సుజాత బాధ్యతలు

గూడూరు MEOగా సుజాత బాధ్యతలు

MHBD: గూడూరు మండల నూతన విద్యాశాఖ అధికారిగా (MEO)గా ఆడెపు సుజాత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గూడూరు బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఉన్న సుజాత నేడు బాధ్యతలు స్వీకరించగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే తన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.