ALERT: ఏసీలు కొనాలనుకుంటున్నారా?

ALERT: ఏసీలు కొనాలనుకుంటున్నారా?

వేసవికాలం ప్రారంభంలోనే ఏసీ ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే LG, హిటాచీ దాదాపు 5-7% ధరలు పెంచాయి. రాబోయే 3-10 రోజుల్లో బ్లూ స్టార్, వోల్టాస్, ఇతర బ్రాండ్లు 10-15% పెంచే అవకాశాలు ఉన్నాయి. పెరిగిన ముడి సరకు ధరలను భర్తీ చేసుకోవడానికి కంపెనీలు వేసవి డిమాండ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ముఖ్యంగా AC కంప్రెసర్లు, కాయిల్స్‌లో వాడే రాగి రేటు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.