VIDEO: జోరుగా వడగండ్ల వాన

VIDEO: జోరుగా వడగండ్ల వాన

ASR: చింతపల్లి మండలంలో జోరుగా వడగండ్ల వాన కురుస్తుంది. దీంతో ప్రజలు ఎక్కడవాళ్లు అక్కడే ఉండాల్సి వచ్చింది. గత రెండు మూడు రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు కొంతమేర అవస్థలు పడ్డారు. గురువారం పడిన వర్షం వలన ప్రజలు ఉపశమనం పొందారు.