శ్రీరామనవమి ఏర్పాట్లపై వైద్యశాఖ సమావేశం

శ్రీరామనవమి ఏర్పాట్లపై వైద్యశాఖ సమావేశం

BDK: జిల్లా కార్యాలయంలో ప్రోగ్రామ్ ఆఫీసర్‌లు, డీసీహెచ్‌ఎస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కొత్తగా నియమితులైన అధికారులను పరిచయం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు వైద్య సేవలు అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు, వైద్య సిబ్బంది ఏర్పాటు‌పై చర్చించారు. అవసరమైన ఏర్పాట్లపై అధికారులు సూచనలు జారీ చేశారు. సమావేశంలో వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.