ధర్మారంలో టోర్నమెంట్.. రేపే ప్రారంభం
MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు క్రికెట్ ఆర్గనైజేషన్ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే పలు గ్రామాల క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోగా.. ఇంకా ఎవరైన ఉంటే పేర్లు నమోదు చేసుకోవచ్చని సభ్యులు తెలిపారు. వివరాలకు 9704441656, 9618151825ను సంప్రదించండి.