పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

NDL: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పరిశుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా, సామాజిక కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ముందుండాలని సూచించారు.