21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

PPM: జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో రహిత భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ఈనెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు DMHO డాక్టర్ ఎస్.భాస్కరరావు తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.