జనగామలో పోలీసుల విస్తృత తనిఖీలు

JN: జనగామ చౌరస్తాలో సీఐ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు రాజేశ్, చెన్నకేశవులు శుక్రవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఓవర్ లోడుతో 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ ట్రక్కును నిలిపి డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో వాహనాన్ని సీజ్ చేశారు.