VIDEO: మహిళా దొంగను పట్టుకున్న పోలీసులు
SRD: కంగ్టి మండల పరిధిలోని ఎంపల్లిలో జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఎంపల్లి నివాసి వాసం సంతోష్ ఇంట్లో బీరువా పగలగొట్టి 8 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ఇతర వస్తువులను దొంగలించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితురాలిని అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకట్ రెడ్డి, SI దుర్గారెడ్డి వెల్లడించారు.