పక్షి సేవే.. పరమాత్మ సేవ
E.G: జిల్లాలో వేసవి తపం ఎక్కువగా ఉండడంతో మానవులతో పాటు పక్షులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. 'సర్వే భవంతు సుఖినః' అనే ఋషుల సంకల్పం కేవలం మనుషులకే కాదు, సమస్త జీవజాతికి వర్తిస్తుంది. చిన్న పాత్రలో నింపిన నీరు, వాటి దాహాన్ని తీర్చడమే కాదు. మనలోని కరుణను, యజ్ఞభావాన్ని మేల్కొలిపే వైదిక కర్మగా మారుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పక్షుల దాహన్ని తీర్చాలని HITTV ద్యారా కోరుతున్నాం.