సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

NGKL: కొల్లాపూర్ మండలం కూడికిళ్ళ గ్రామానికి చెందిన పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఆదివారం కొల్లాపూర్ మాజీ జడ్పీటీసీ జూపల్లి భాగ్యమ్మ, సింగిల్ విండో డైరెక్టర్ జూపల్లి రఘుపతి రావు బాధితులకు పంపిణీ చేశారు.