VIDEO: మల్కాపురంలో సర్వీస్ రోడ్డు సౌకర్యం

VIDEO: మల్కాపురంలో సర్వీస్ రోడ్డు సౌకర్యం

KRNL: ఓర్వకల్లు నుంచి బేతంచెర్ల మీదుగా డోన్ వరకు రూ.650 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం కొనసాగుతోంది. డోన్ మండలంలోని మల్కాపురం వద్ద కిలోమీటర్ మేర ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్థులు, దుకాణదారులు. సమీప గ్రామాలకు వెళ్లే వారికి రాకపోకలు సులభమయ్యాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.