బాలుడ్ని కరిచిన కుక్క

బాలుడ్ని కరిచిన కుక్క

SRPT: నేరడుగోమ్ము మండలంలోని బుగ్గ తండ గ్రామానికి చెందిన వాంకునావత్ కుమార్, శిల్పాల కుమారుడు చోటు ఆదివారం ఇంటి వద్ద నిద్రిస్తుండగా ఒక్క ఒక్కసారిగా బాలున్ని ముఖం చేతిపై తీవ్రంగా గాయపరిచింది. పక్కనే పనిచేస్తున్న తల్లి కేకలు వేయడంతో కుక్క పారిపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో దేవరకొండలోని ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహించి హైదరాబాదుకు తరలించారు.