పరగడుపునే దొండకాయల జ్యూస్ తాగితే?
దొండకాయలను తినడం వల్ల షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. దొండకాయ జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపునే తాగాలి. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ఉపశమనం లభిస్తుంది. దొండకాయల్లో ఫైబర్ అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తాయి. కొవ్వు కరుగుతుంది.