ప్రభుత్వంతో భేటీ తర్వాత సమ్మెపై స్పష్టత: జేఏసీ

ప్రభుత్వంతో భేటీ తర్వాత సమ్మెపై స్పష్టత: జేఏసీ

TG: ప్రభుత్వం ముందు తమ డిమాండ్లు ఉంచుతామని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న అన్నారు. ప్రభుత్వంతో భేటీ తర్వాత సమ్మెపై స్పష్టత వస్తుందన్నారు. కార్మికులు సంయమనం పాటించాలని కోరారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు దర్భర జీవితం గడుపుతున్నారని.. వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు.