బంద్‌కు ముదిరాజ్ సంఘ మద్దతు
WGL: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు విషయంలో అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం నర్సంపేట పట్టణంలో నిర్వహించనున్న బంద్‌కు శుక్రవారం ముదిరాజ్ ఎంప్లాయ్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు యాదగిరి మాట్లాడుతూ.. బంద్ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు సహకరించి, బందులో భాగస్వామ్యలు కావాలని పిలుపునిచ్చారు.