స్మృతి మంధానకు సర్‌ప్రైజ్ ప్రపోజల్

స్మృతి మంధానకు సర్‌ప్రైజ్ ప్రపోజల్

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తనకు కాబోయే భర్త నుంచి సర్‌ప్రైజ్ ప్రపోజల్ అందుకుంది. ఆమెకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్.. ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో మంధానకు మోకాళ్లపై కూర్చుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. అనంతరం ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వీడియోను పలాష్ SMలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది.