సర్పంచ్ అభ్యర్ధులు ప్రచారాలకు అనుమతి తీసుకోవాలి: కలెక్టర్

సర్పంచ్ అభ్యర్ధులు ప్రచారాలకు అనుమతి తీసుకోవాలి: కలెక్టర్

JN: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాలను నిర్వహించుకోవడానికి, ర్యాలీలకు పబ్లిక్ మీటింగ్‌లకు, మైకుల అనుమతి కోసం తహసీల్దార్‌కు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి కొడితే తహసీల్దార్ స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా అనుమతి ఇస్తారు అన్నారు. పోలింగ్ కు 44 గంటల ముందు ప్రచారం నిషేధం.