1. 5 లక్షల 'ఓం' అక్షరాలతో పరమశివుని చిత్రం

1. 5 లక్షల 'ఓం' అక్షరాలతో పరమశివుని చిత్రం

NDL: వెలుగోడుకు చెందిన చిత్రకారుడు కళ్యాణ్ మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఒక వినూత్న కళాఖండాన్ని ఆవిష్కరించారు. ఏ4 సైజు పేపర్‌పై బ్లాక్ పెన్నుతో 1,50,000 'ఓం' అక్షరాలు, 1,500 శివలింగాలను ఉపయోగించి పరమశివుని రూపాన్ని చిత్రించారు. ఆరు గంటలపాటు శ్రమించి రూపొందించిన ఈ అద్భుత కళాఖండానికి ప్రశంసలు లభిస్తున్నాయి.