నిరుద్యోగ సంఘం మాజీ అధ్యక్షులు మృతి

నిరుద్యోగ సంఘం మాజీ అధ్యక్షులు మృతి

NDL: శ్రీశైలం నీటి ముంపు గ్రామా నిరుద్యోగ సంఘం మాజీ అధ్యక్షుడు ఇస్మాయిల్ (58) మృతి చెందారు. కొంతకాలం అనారోగ్యంతో బాధ పడుతూ ఆదివారం నంది కొట్కూరులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ఆయనకు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.