VIDEO: కుట్టు మిషన్ల పేరుతో భారీ స్కాం

VIDEO: కుట్టు మిషన్ల పేరుతో భారీ స్కాం

ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలో బీసీ మహిళలకు ఇస్తున్న కుట్టుమిషన్లు నాసిరకంగా ఉన్నాయని కనిగిరి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆరోపించారు. బుధవారం కనిగిరి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బీసీ ఒక్కో మహిళకు శిక్షణ, కుట్టుమిషన్ కోసం 7300 కేటాయించారని, లక్ష మందికి ఉచిత శిక్షణ పేరుతో 73 కోట్లు ఖర్చు కాగా 230 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్నారు.