ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

BHPL: జిల్లాలో సోమవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీనేనని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేదలకు అండగా కాంగ్రెస్ ఉంటుందన్నారు.