కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించిన బీజేపీ నేతలు

కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించిన బీజేపీ నేతలు

నిజామాబాద్: ఆర్మూర్ పట్టణంలో బీజేపీ నాయకులు లాబర్ది సంపర్క్ యోజన కార్యక్రమం సందర్భంగా 26, 27 వార్డులలో పర్యటించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, లాబర్ది యువజన కన్వీనర్ కలిగొట్ గంగాధర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి యుగంధర్, నాయకులు తదితరులు ఉన్నారు.