'విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలి'

'విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలి'

PLD: నరసరావుపేట శంకరభారతిపురం ZPHS‌లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి వన్‌డే స్పోర్ట్స్‌, పారా ఒలింపిక్స్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. విద్యార్థులు, పారా అథ్లెట్లు చూపిన క్రీడాస్ఫూర్తి, ప్రతిభ, పట్టుదలను ఆయన అభినందించారు. నరసరావుపేట విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మరిన్ని విజయాలు నమోదు చేయాలని ఆకాంక్షించారు.