ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెడన మండలం బ్రహ్మపురంలోని సదా శివలింగేశ్వర కో-ఆరేటివ్ సొసైటీలో చేనేత కార్మికుల కుటుంబాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెడన నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 2624 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం లబ్ధి చేకూరుతుందని తెలిపారు.