రేపు AICC, APCC అబ్జర్వర్లు విజయనగరం రాక

రేపు AICC, APCC అబ్జర్వర్లు విజయనగరం రాక

VZM: ఏఐసీసీ& ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు "సంఘటన్ సృజన్ అభియాన్ (SSA)" కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీను బలోపేతం చేయనున్నారు. ఈ మేరకు రేవు జిల్లా పర్యటనకు అబ్జర్వర్లు రానున్నట్లు డీసీసీ జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ తెలిపారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ హాజరుకావాలని కోరారు.