కోతుల నివారణకు చర్యలు తీసుకుంటాం: మున్సిపల్ కమిషనర్

కోతుల నివారణకు చర్యలు తీసుకుంటాం: మున్సిపల్ కమిషనర్

MNCL: జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో కుక్కలు, కోతుల నివారణకు తప్పకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జి.రాజు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలో కోతుల బెడద తీవ్రంగానే ఉందన్నారు. ఈ విషయం ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే కోతుల నివారణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.