ఆధ్వణంగా తయారైనా మట్టి రోడ్లు

ప్రకాశం: పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామం లోమారని రోడ్ల భవిష్యత్ అభివృద్ధి నోచుకోనిరోడ్లు గ్రామంలోని రామాలయం నుండి ప్రాథమిక పాఠశాల, మట్టిరోడ్డు వర్షము పడింది అంటే చాలు బురదగుంటలో పడుతూవెళ్లవలిసి వస్తుందని విద్యార్థులు తల్లితండ్రులు ఆవేదన వ్యకం చేస్తున్నారు. ఈ సమస్యపై వెంటనే అధికారులు స్పందించి సీసీరోడ్లు వెయ్యవలిసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.