గరిడేపల్లి స్టేషన్‌‌ను అకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

గరిడేపల్లి స్టేషన్‌‌ను అకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

SRPT: జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఇవాళ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే వారు స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీసులు ఎల్లప్పుడూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ఉంటూ.. సమస్యల పరిస్కారానికి సత్వర నిర్ణయాలు తీసుకోవాన్నారు. స్టేషన్ పరిధిలో నిరంతరం శాంతి -భద్రతలపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు.