VIDEO: షాద్‌నగర్‌లో బాణాసంచా కాలుస్తూ కాంగ్రెస్ సంబరాలు

VIDEO: షాద్‌నగర్‌లో బాణాసంచా కాలుస్తూ కాంగ్రెస్ సంబరాలు

RR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ పట్టణంలో సంబరాలు మొదలయ్యాయి. డప్పు చప్పుల మధ్య బాణాసంచా కాలుస్తూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు దిశగా కాంగ్రెస్ పయనిస్తుండటంతో మిఠాయిలు పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.