VIDEO: భైరవకోనలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

VIDEO: భైరవకోనలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

ప్రకాశం : చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో కార్తీక మాసం సోమవారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి త్రిముఖదుర్గామా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉదయాన్నే భైరవకోనకు చేరుకొని సుందరమైన జలపాతంల స్థానాల ఆచరించి అనంతరం కార్తీక దీపాలను వెలిగించి ముక్కులను తీర్చుకున్నారు.