హత్య కేసులో నిందితుడు అరెస్ట్...నగదు స్వాదీనం

NRML: ఈ నెల 17న కుబీర్ మండలం చాతలో జరిగిన బలిరాం గౌడ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ వెల్లడించారు. సంతోష్ డబ్బుల కోసం బలిరాం గౌడ్‌ను అర్ధరాత్రి కత్తితో దారుణంగా గొంతు కోసి హత్య చేసి నగదు దొంగలించాడు. నిందితుడిని నుంచి 1.50 లక్షల నగదు,కత్తులు,గొడ్డలి,సెల్ ఫోన్ స్వాదీనం చేసుకొని రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు.