రోడ్లు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం

VZM: బొబ్బిలి మున్సిపాలిటీలో ఉన్న నాయుడు కాలనీ రోడ్లు సమస్యలపై కాలనీ వాసులు ఎమ్మెల్యే బేబీనాయనకు వినతిపత్రం అందించారు. మట్టి రోడ్డుపై వర్షాల వల్ల గుంతలు ఏర్పడడంతో ప్రయాణం చేయడం కష్టంగా ఉందని వాపోయారు. రాత్రి పూట పాములు దర్శనమిస్తున్నయని, తమ సమస్యను త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు.